పొదిలిలో ఘనంగా జరిగిన పెన్షనర్స్ వెల్కమ్ డే కార్యక్రమం

పొదిలి ఆగస్టు 15 ప్రజావాణి పెన్షనర్ల భవనంలో జెండా వందనం తరువాత "పెన్షనర్స్ వెల్కమ్ డే"కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సంవత్సరము జూన్ జూలై నెలలలో రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులను పెన్షనర్స్ సంఘంలో చేర్చు కొనుటను "పెన్షనర్స్ వెల్కమ్ డే " కార్యక్రమం గా నిర్వహిస్తారు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ మదార్ వలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను ఈ సంఘము తెలుసుకొని పరిష్కారానికి చొర చూపుతుందని,పెన్షనర్లకు కావలసిన సమాచారాన్ని తెలియచే స్తుందని అన్నారు.సంఘ...