పేదరికాన్ని జయించి వైద్య వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదిగిన కౌకొండ గ్రామ బిడ్డ

కష్టాల నుంచి విజయ శిఖరాలకు డాక్టర్ చంద్రమోహన్   పేదరికాన్ని జయించి వైద్య వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదిగిన కౌకొండ గ్రామ బిడ్డ ప్రజావాణి నడికూడా ఆగస్టు 9 కౌకొండ: సాధారణ కుటుంబంలో జన్మించి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొంటూనే చదువుపై ఉన్న ఆసక్తిని, లక్ష్యసాధనపై ఉన్న నమ్మకాన్ని వదలకుండా అంచెలంచెలుగా ఎదిగి నేడు వైద్య వృత్తిలో మంచి స్థాయికి చేరుకున్న వ్యక్తి డాక్టర్ చంద్రమోహన్. కౌకొండ గ్రామానికి చెందిన ఆయన, కొమురయ్య–సుశీల దంపతుల కుమారుడు.   చిన్ననాటి నుంచే ఆర్థిక ఇబ్బందులను...