పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు నల్లబెల్లికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కు. ఘన స్వాగతం
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు నల్లబెల్లి కీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కు. ఘన స్వాగతం గుడెప్పాడు వద్ద కార్యకర్తలతో వేచి ఉన్న _వంగల నారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు.. భూపాలపల్లి నియోజకవర్గం, హనుమకొండ జిల్లా, కొప్పుల: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లి కీ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నల్లబెల్లి కు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో...