పెద్దమ్మగుడిలో అన్న ప్రసాద వితరణ

పెద్దమ్మగుడిలో అన్న ప్రసాద వితరణ* అమ్మ ఫౌండేషన్  మల్లారెడ్డి పల్లి వారి ఆద్వర్యంలోగత 80 శుక్రవారాలుగా * ఆలయ చైర్మన్ టీపీసీసీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అద్యక్షులు గోనెలసమ్మన్నముదిరాజ్జమ్మికుంట ఆగస్టు 21 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో80శుక్రవారాలుగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారిఆధ్వర్యంలోకొనసాగుతున్న అన్నప్రసాదవితరణమల్లారెడ్డిపల్లి గ్రామస్తురాలు గోనెల ప్రవళిక  శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంపురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్నినిర్వహించినారుఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షులు గోనెల సమ్మన్నముదిరాజ్.మాట్లాడుతుపర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ...