పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లక్కీ డ్రా పేరుతో ఘరానా మోసం….?

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లక్కీ డ్రా పేరుతో ఘరానా మోసం....?పెద్దపల్లి,మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 30పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లక్కీ డ్రా పేరుతో సామాన్య ప్రజలను ఆకర్షిస్తూ భారీగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తక్కువ మొత్తానికే కార్లు బహుమతులు వస్తాయంటూ ప్రచారం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూ.300 చెల్లిస్తే కారు గెలుచుకునే అవకాశం ఉందంటూ 1000 రూపాయలకే 4 టోకెన్లు అని ప్రచారం చేయడంతో పలువురు ఆసక్తితో ఈ డ్రాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.మాటలు...