పూడూర్–కిష్టాపూర్ వార్డులో డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన
పూడూర్–కిష్టాపూర్ వార్డులో డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, శ్మశానవాటిక తదితర ప్రాంతాల పరిశీలన మేడ్చల్: పూడూర్–కిష్టాపూర్ వార్డు పరిధిలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ మంగళవారం ఉదయం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. టీచర్స్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, బ్రాడ్‌వే కాలనీ, హైటెక్ స్కూల్ రోడ్, అథ్వెల్లి గ్రామం, శాంతా బయోటెక్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, శ్మశానవాటిక, కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్...