పీఏసీఎస్ నూతన చైర్మన్లు, పాలకవర్గ సభ్యులకు తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి అభినందనలు
*పీఏసీఎస్ నూతన చైర్మన్లు, పాలకవర్గ సభ్యులకు తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి అభినందనలు*షాద్‌నగర్: ప్రజా వాణి ఆగస్ట్ 09: నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్–సింగిల్ విండో) నూతన చైర్మన్లు, పాలకవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికీ మాజీ జెడ్పీటీసీ తండ్ర విశాల శ్రావణ్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.రైతులకు ప్రభుత్వం అందించే రుణాలు, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా పీఏసీఎస్‌లు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో...