పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు స్వీపింగ్ చేసిన వెంటనే చెత్త తొలగించాలి కమిషనర్<br>

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు - స్వీపింగ్ చేసిన వెంటనే చెత్త తొలగించాలి -కమిషనర్ అనంత పురం బ్యూరో ఆగస్టు 20 మన ప్రజా వాణి నగరపాలక సంస్థ కమిషనర్ యం జస్వంత రావు  రోజువారీ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా ఈరోజు రహమత్ నగర్‌లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.అనంతపురం నగరంలోని పలు ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లలో నగరపాలక సంస్థ కమిషనర్ చాలాసార్లు గమనిచడం జరిగింది.ఈ పరిశీలనలో ప్రధానంగా గమనించిన అంశం ఏమిటంటే, పారిశుద్ధ్య కార్మికులు ఉదయం రోడ్లపై స్వీపింగ్ చేసిన...