పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి * కోటపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో శంకుస్థాపనలు * 'కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్' ప్రారంభం చెన్నూరు, ఆగస్టు 19,ప్రజావాణి : విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, అదనపు గదుల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని కోటపల్లిలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి...