పసర సెయింట్ మేరీస్ దేశభక్తి చరిత్ర సృష్టించింది
పసర సెయింట్ మేరీస్ దేశభక్తి చరిత్ర సృష్టించింది ములుగు జిల్లా ప్రతినిధి శ్రీకాంత్(ప్రజావాణి) ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్యం. కానీ ఆ రోజు పసర గడ్డపై కనిపించిన దృశ్యం మాత్రం యుగాల పాటు గుర్తుండిపోయేలా ఉంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర... సెయింట్ మేరీస్ పాఠశాల ఆవరణ ఉదయాన్నే త్రివర్ణ కాంతులతో వెలిగిపోయింది. చిన్నారుల చేతిలో చిన్న జెండాలు, పెద్దల గుండెల్లో పెద్ద దేశభక్తి. అదే సమయంలో రహదారిపై ఒక చరిత్ర కదులుతోంది. చేతుల్లో మోస్తున్నది కేవలం జెండా కాదు... అది మన త్యాగం,...