పలు వివాహ,గృహ ప్రవేశ శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి

పలు వివాహ,గృహ ప్రవేశ శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి   షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహ శుభకార్యాలలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని కళ్యాణ వేదికలపై నూతన వధువరులను ఆశీర్వదించి,వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే నూతన గృహ ప్రవేశ కార్యక్రమాలలో కూడా పాల్గొని,కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ,కౌన్సిలర్లు రఘునాథ్ యాదవ్,బీఎస్ సుధీర్,వాణిపాండురంగ రెడ్డి,అశోక్ యాదవ్,సర్పంచులు రవీందర్ రెడ్డి,చిందం పాండు,మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు కానుగు అనంతయ్య,నంద...