పత్రికా జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

పత్రికా జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రధాన పత్రిక జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్ట్ పెద్ద వంగర మండల జర్నలిస్టులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి పత్రిక ప్రకటనలో తెలిపారు. మండలంలోని వడ్డేకొత్తపల్లి గ్రామంలో ఈ నెల 11న మంగళ వారం రాత్రి బోనాల పండగ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫోటో ప్లెక్సీ ఏర్పాటు చేసుకోగా,కాంగ్రెస్ పార్టీ మరో వర్గం నాయకులు ఆ ప్లెక్సీని ధ్వంసం చేశారు.ఈ సమాచారం అందుకున్న ప్రధాన పత్రిక విలేఖరి కుమ్మరి రామ్మూర్తి ఘటన స్థలానికి...