న్యూ సవేరా గోల్డెన్ చికెన్ షాప్ ను ఘనంగా ప్రారంభించిన – కోడి గిరిబాబు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: చండూర్ మున్సిపాలిటీలో హెచ్‌పి పెట్రోల్ బంక్ ప్రక్కన న్యూ సవేరా గోల్డెన్ చికెన్ షాప్ ప్రారంభోత్సవానికి చందూర్ మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్ ను ఘనంగా నిర్వహించారు. కోడి గిరిబాబు మాట్లాడుతూ షాప్ ఓనర్ సమీర్ "ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన చికెన్ సరసమైన ధరలకు అందించడమే మా లక్ష్యం. ప్రతి రోజూ ఫ్రెష్ చికెన్ లభిస్తుంది" అని అన్నారు. కేజీ చికెన్ కు నాలుగు గుడ్లు ఉచితంగా ఇవ్వబడును....