prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 4:45 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

న్యూ సవేరా గోల్డెన్ చికెన్ షాప్ ను ఘనంగా ప్రారంభించిన – కోడి గిరిబాబు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

చండూర్ మున్సిపాలిటీలో హెచ్ పి పెట్రోల్ బంక్ ప్రక్కన న్యూ సవేరా గోల్డెన్ చికెన్ షాప్ ప్రారంభోత్సవానికి చండూర్ మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్ ను ఘనంగా ప్రారంభించారు. కోడి గిరిబాబు మాట్లాడుతూ షాప్ యజమాని సమీర్ “ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన చికెన్ సరసమైన ధరలకు అందించడమే మా లక్ష్యం. ప్రతి రోజూ ఫ్రెష్ చికెన్ లభిస్తుంది” అని తెలిపారు. కేజీ చికెన్ కు నాలుగు గుడ్లు ఉచితంగా ఇవ్వబడును అని మీ  కోసం పెట్టిండు. “మీ అందరి ఆశీర్వాదంతో ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. మీ సపోర్ట్ అతనికి అవసరమని కోరుతున్నాను అని అన్నారు కోడి గిరిబాబు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, రెండో వార్డ్ కౌన్సిలర్ బుషిపాక వాసు, కో ఆప్షన్ సభ్యుడు ఎస్ కే ఖలీల్, బెల్లంకొండ శేఖర్, మాస కృష్ణ, కన్నెబోయిన నాగరాజు, పొట్టిపాక శ్రీను, విష్ణు, కారింగ్ చరణ్, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
*షాప్ చిరునామా:*
న్యూస్ సవేరా గోల్డెన్ చికెన్ షాప్, హెచ్ పి పిట్రోల్ బంక్ ప్రక్కన,
కాంటాక్ట్ ఫోన్ నెంబర్: 90006 69559.