నేను సైతం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం
.నార్లపూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ డిఎస్పీ రవీందర్. ములుగు జిల్లా ప్రతినిధి/ప్రజావాణి:- ములుగు డీఎస్పీ ఎన్ రవీందర్ మంగళవారం తేదీ 18-08-2026న నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రౌడీ కేడి ఉన్న వ్యక్తులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. దర్యాప్తులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందేలా చూడాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండేలా...