నెలవారి నేర సమీక్ష నిర్వహించిన ములుగు ఎస్పీ
నెలవారి నేర సమీక్ష నిర్వహించిన ములుగు ఎస్పీ .సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని ఆదేశం. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*;- ములుగు జిల్లా ఎస్పీ శ్రీ కేకన్ సుధీర్ రామ్నాథ్, ఐపిఎస్ 19.08.2026 న కాన్ఫరెన్స్ హాల్ లో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. విధుల్లో నిబద్ధత, పక్షపాతం లేకుండా బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. కోర్టు కేసుల్లో సాక్షులకు సమన్లు సకాలంలో అందించి, నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ లను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వివరాలు అప్డేట్...