నీరుకుళ్ళ లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన గ్రామ కమిటీల ఎన్నిక
నీరుకుళ్లలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన గ్రామ కమిటీలు ప్రజావాణి ఆగస్టు 19 ఆత్మకూరు ఆత్మకూరు, ఆగస్టు 18: ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన గ్రామ కమిటీలను సోమవారం ఎన్నుకున్నారు. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆత్మకూరు మండల ఇన్‌చార్జి నద్దునూరి రఘు మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అర్షం దశరథం మాదిగ, అర్షం రాజు మాదిగ, అర్షం బలరాం మాదిగ, మండల మాజీ కార్యదర్శి అర్షం సాగర్ మాదిగ ఆధ్వర్యం...