నిజాంపేట్‌లో స్కిన్ అటెలియర్డె ర్మటాలజీ క్లినిక్ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నిజాంపేట్‌లో స్కిన్ అటెలియర్డె ర్మటాలజీ క్లినిక్ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిజాంపేట్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి *దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు* నిజాంపేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “స్కిన్ అటెలియర్” డెర్మటాలజీ క్లినిక్‌ను ఘనంగా ప్రారంభించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ *తోటకూర వజ్రేష్ యాదవ్* కుమార్తె డా. సరిత రాజ్ కుమార్ యాదవ్, డెర్మటాలజిస్ట్ ఆధ్వర్యంలో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల...