నాకు న్యాయం చేయండి ఆర్ డి ఓ కు మొరపెట్టుకున్న వృద్ధురాలు
నాకు న్యాయం చేయండి ఆర్ డి ఓ కు మొరపెట్టుకున్న వృద్ధురాలు తన కుమారులు భుక్తం ఇవ్వకుండా తనను రోడ్డుపై వదిలేశారని ఆవేదన నా కుమారులు నాకు భుక్తం ఇవ్వకుండా, నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ వృద్ధ మహిళా ఆర్డీవోకు గ్రీవెన్స్ సెల్ లో సుమారు 20 రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే పెద్ద వంగర మండలం పోచారం తండా కు చెందిన లూనావత్ సాయమ్మ భర్త బాలు అనే వ్యక్తి కి ఇద్దరు కుమారులు ఉన్నారని, చిన్నతనంలోనే...