నల్గొండ ఘటనకు నిరసనగా మేడ్చల్‌లో శాంతి ర్యాలీ
నల్గొండ ఘటనకు నిరసనగా మేడ్చల్‌లో శాంతి ర్యాలీ ఉపాధ్యాయుల భద్రత, విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం:టిఆర్ఎస్ఎంఎ మేడ్చల్, ఆగస్టు 21: నల్గొండ జిల్లాలోని నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం టిఆర్ఎస్ఎంఎ మేడ్చ మండల ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి ర్యాలీ, పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి, రూపా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ సందర్భంగా...