నర్సాపూర్‌లో 500 అడుగుల జాతీయ పతాకంతో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర
నర్సాపూర్‌లో 500 అడుగుల జాతీయ పతాకంతో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ – దేశభక్తి నినాదాలతో మార్మోగిన నర్సాపూర్ నర్సాపూర్: భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో 500 అడుగుల భారీ జాతీయ పతాకంతో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా...