నర్సాపూర్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

నర్సాపూర్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర జాతీయ జెండాలతో కదిలిన విద్యార్థులు, యువత విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తల భారీ పాల్గొనడం నర్సాపూర్: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నర్సాపూర్ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ యాత్రలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రతినిధులు, విద్యార్థులు, యువత, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ...