నర్సంపేట నియోజకవర్గంలో నల్లబెల్లి కీ పెద్ది కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం

పెద్ది కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న కేసీఆర్‌కు ఘన స్వాగతం   గుడెప్పాడు వద్ద కార్యకర్తలతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలికిన _ వంగల నారాయణరెడ్డి   మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు ప్రజావాణి శాయంపేట ఆగస్టు 9 భూపాలపల్లి నియోజకవర్గం, కొప్పుల: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నల్లబెల్లికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి...