నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.
నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. ఉమ్మడి జిల్లా జోనల్ అధికారిణి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి. హుజూర్నగర్ ఆగస్టు 14 (ప్రజావాణి) ఉమ్మడి జిల్లా జోనల్ అధికారిణి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు హుజూర్నగర్ పట్టణంలోని పలు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న పలు అనుమానాస్పద రంగులు...