ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆటో.. ఇద్దరికి తీవ్ర గాయాలు

  163వ జాతీయ రహదారిపై ప్రమాదం – పరిస్థితి విషమం పసర( ప్రజావాణి) పసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 163వ జాతీయ రహదారిపై రాత్రి సుమారుగా 8 గంటల 10 నిమిషాలకు శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పసర గ్రామానికి చెందిన బషీర్, ముద్దులగూడెం గ్రామానికి చెందిన గడ్డి యాదయ్య తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద తీవ్రతతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే...