దోమలేడ్గిలో ఘనంగా సంత్ శిరోమణి నాందేవ్ మహారాజ్ 676వ పుణ్యతిథి.

దోమలేడ్గిలో ఘనంగా సంత్ శిరోమణి నాందేవ్ మహారాజ్ 676వ పుణ్యతిథి. ఉమ్మడి కోటగిరి మేరు సంఘం ఆధ్వర్యంలో 3వ ఏటా వేడుకలు.   కోటగిరి/ప్రజావాణి:-పోతంగల్ మండలంలోని దోమలేడ్గి గ్రామంలోని విఠలేశ్వరం మందిరం వద్ద సంత్ శిరోమణి నాందేవ్ మహారాజ్ 676వ పుణ్యతిథి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆగస్టు 10,11 తేదీలలో ఉమ్మడి కోటగిరి మండల మేరు సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిం చారు.గత మూడు సంవత్సరాలుగా దోమలేడ్గి గ్రామంలో ఈ పుణ్యతిథి ఉత్సవాలు జరుగుతున్నాయి.ఉమ్మడి కోటగిరి...