దేశ యువత జీవితాలతో ఆటలాడుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
దేశ యువత జీవితాలతో ఆటలాడుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎం జిల్లా కార్యదర్శి బిరెడ్డి.సాంబశివ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ప్రపంచంలోనే ఏ దేశానికి లేని యువ సంపద భారతదేశానికి ఉందని ఆయా యువతను సరైన పద్ధతిలో వినియోగించుకోవడంలో ఈ దేశ పాలకవర్గాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఈ దేశంలో కనీసం యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న పాలక ప్రభుత్వాల పై నిరసన వ్యక్తం చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర కమిటీ...