దేశభక్తితో పరిమళించిన సెయింట్ ఆన్స్ హైస్కూల్
దేశభక్తితో పరిమళించిన సెయింట్ ఆన్స్ హైస్కూల్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థుల అద్భుత ప్రదర్శనలు మేడ్చల్, ఆగస్టు 15: దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా మేడ్చల్ పరిధిలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ లూర్దు రత్న అధ్యక్షతన జరిగిన వేడుకల్లో అడ్వకేట్ జంగా శ్రీకాంత్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం విద్యార్థుల జాతీయ గీతాలాపనతో పాఠశాల ఆవరణం దేశభక్తి భావంతో మార్మోగింది. ఆకట్టుకున్న...