దేవాలయ,పార్కు స్థలాల కబ్జాపై చర్యలు తీసుకోవాలి కబ్జాదారులను పార్టీల నుంచి సస్పెండ్ చేయాలి

దేవాలయ,పార్కు స్థలాల కబ్జాపై చర్యలు తీసుకోవాలికబ్జాదారులను పార్టీల నుంచి సస్పెండ్ చేయాలిఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములుతిరుమల మెడోస్ లో కబ్జా స్థలాలను పరిశీలించిన ఫెడరేషన్ బృందంమేడిపల్లి ఆగస్ట్16(మన ప్రజావాణి)బోడుప్పల్ సర్కిల్ పరిధిలొని తిరుమల మెడోస్‌ కాలనీలోని సర్వే నంబర్‌ 215లో గల పార్కు, గుండి పోచమ్మ దేవాలయ స్థలాలపై అక్రమ కబ్జాలు, రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఫెడరేషన్‌ చైర్మన్‌ రాపోలు రాములు డిమాండ్‌ చేశారు.కబ్జాలకు పాల్పడిన వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా వారిని పార్టీ...