దివ్యాంగుల రైల్వే పాస్‌ల జారీకి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు వినతి

      పెద్దపల్లి ఆగస్టు 24 ప్రజావాణి : దివ్యాంగులకు రైల్వే పాస్‌లు జారీ చేసే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ క్యాడర్ ఫౌండేషన్ ప్రతినిధులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగులకు రైల్వే పాస్‌లు జారీ చేసేందుకు అవసరమైన వైద్య ధ్రువీకరణ పత్రాలను అందించడంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు రైల్వే పాస్‌లు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షలు, ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని అదనపు...