త్యాగమూర్తుల ఫలితమే స్వాతంత్రo
త్యాగమూర్తుల ఫలితమే స్వాతంత్య్ర బీర్కూర్: ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం లభించిందని బీర్కూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుర్గం సాయిలు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుర్గం సాయిలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ అధ్యక్షులు కొప్పుల గంగాధర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ భారత్ ప్రపంచంలోనే...