తొర్రూర్ పట్టణ కేంద్రంలో ఘనంగా తిరుపతి రెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలు

తొర్రూర్ లో ఘనంగా తిరుపతి రెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలు   వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి తొర్రూరు పట్టణ కేంద్రంలో బృందావన ఎస్టేట్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి నూతన గృహ నిర్మాణం చేశారు. గురువారం నూతన గృహప్రవేశ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యక్రమానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల నరేందర్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరటి...