తొర్రూరు సహాయ కార్మిక శాఖ అధికారికి సన్మానం
తొర్రూరు సహాయ కార్మిక శాఖ అధికారికి సన్మానం తొర్రూరు సహాయ కార్మిక శాఖ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన చల్ల వెంగమాంబ తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) తొర్రూరు మండల కమిటీ అధ్యక్షుడు జమ్ముల శ్రీనివాస్, నాయకులు మార్క సాంబయ్య, దర్గయ్య,జిల్లా నాయకులు పేరుమండ్ల బాబు గౌడ్ పుష్పగుచ్చం అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎక్కడ విధులు నిర్వహించినా అంకితభావంతో, నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి కార్మిక శాఖకు మంచి పేరు...