తొర్రూరు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.92 లక్షల నిధులు, మంజూరు
*తొర్రూరు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.92 లక్షల నిధులు, మంజూరు* పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనుల కోసం పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి కృషితో ఇటీవల రూ.92 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ శుభ సందర్భంగా నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసి తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్టు నాయక్ పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్...