తొర్రూరు పట్టణ కేంద్రంలో ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు
తొర్రూరు పట్టణ కేంద్రంలో ఘనంగా ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు జనహృదయురాలుకు జన్మదిన వేడుకలు తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి,పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విశ్రాంతి భవనంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష...