తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతికి చోటు

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతికి చోటు నందకిషోర్,హీరో విశ్వదేవ్ రాచకొండ చేతుల మీదుగా ఘన సన్మానం ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన శ్రీ పశుపతినాథ దేవస్థానం అర్చక పురోహితులు,తెలంగాణ వీరశైవ జంగమ డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొని గుర్తింపు పొందారు.ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు నందకిషోర్,హీరో విశ్వదేవ్ రాచకొండ చేతుల...