తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
పసర( లక్ష్మీ).. ( ప్రజావాణి) బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీక: మంత్రి సీతక్క గోవిందరావుపేట: బంజారా సోదర, సోదరీమణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే తీజ్ పండుగ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో సర్పంచ్ బూక్యా సుమలత గారి ఇంటివద్ద ఏర్పాటు చేసిన తీజ్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొని బంజారా సోదర, సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తీజ్ పండుగ శుభసందర్భంగా సంత్ సేవాలాల్...