తాళ్లపల్లి లో ఓటర్ జాబితా సవరణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

తాళ్లపల్లి లో ఓటర్ జాబితా సవరణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రంగారెడ్డి జిల్లా బ్యూరో. ఆగస్టు 27. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్. అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ ఐ ఆర్ బూతు లెవల్ అధికారులు. ఓటరు జాబితా సవరణను గ్రామ ప్రజల ముందట చదివి వినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటర్ లిస్టులో పేరు లేని వారు మరియు 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు....