prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 10:03 am Digital Edition : PRAJA VANI

తాళ్లపల్లి లో ఓటర్ జాబితా సవరణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

తాళ్లపల్లి లో ఓటర్ జాబితా సవరణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
రంగారెడ్డి జిల్లా బ్యూరో. ఆగస్టు 27. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్. అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ ఐ ఆర్ బూతు లెవల్ అధికారులు. ఓటరు జాబితా సవరణను గ్రామ ప్రజల ముందట చదివి వినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటర్ లిస్టులో పేరు లేని వారు మరియు 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ నాగరాజు. పంచాయతీ కారోబార్ పసుల గోపాల్. తాళ్లపల్లి గ్రామ పెద్దలు. యువకులు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.