డిజిటల్ క్రాప్ సర్వే ను పరిశీలించిన – అధికారులు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి సోమవారం చండూర్ మండలంలో ఏడిఏ వేణుగోపాల్ వివిధ పంట పొలాలను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా అంగడిపేట గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే విధానంను పరిశీలించడం జరిగింది. అలాగే డి సి ఎస్ వాలంటరీ కి మరియు రైతులకు పంట నమోదు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఖచ్చితమైన డేటాను సేకరించి పంట పొలాల వద్దకు వెళ్లి ప్రతిపంటను కచ్చితంగా డి సి ఎస్ యాప్ లో నమోదు చేయాలని సూచించడం జరిగింది. అలాగే చండూర్...