డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనుల్లో స్పీడు పెంచాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనుల్లో స్పీడు పెంచాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. హుజూర్నగర్ ఆగస్టు 12 (ప్రజావాణి) అర్హులకే ఇండ్లు ఇస్తాం. లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తున్నాం. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. హుజుర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, చిన్న చిన్న లోపాలు ఉన్నా వెంటనే రెక్టిఫై చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఇండ్ల సముదాయాల్లో మిగిలిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు....