టేకురుపేట పీహెచ్‌సీలో ఘోరం:?రాని ‘మొబైల్ వ్యాన్’..పడిపోతున్న సంతకాలు!

నిలదీసిన విలేకరులపై మెడికల్ ఆఫీసర్ మేరీ ఎలీషా  రుసరుసలు.. నన్నే బ్లాక్‌మెయిల్ చేస్తారా?" అంటూ వీరంగం  మూడు రోజులకొకసారి రావాల్సిన వాహనం. కాగితాల్లో మాత్రం అంతా సవ్యమే! ఫార్మసిస్ట్ లీవ్ లెటర్ అడిగితే దాటవేత.ప్రజారోగ్యంతో చెలగాటంపై ఉన్నతాధికారులు స్పందించేనా? కడప జిల్లా పోరుమామిళ్ల ఆగస్టు 13 ప్రజావాణి: టేకురపేట  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు  క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల నిర్లక్ష్యం,అవినీతి వల్ల దారి తప్పుతున్నాయి. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకురుపేట పరిధిలో...