టి వి వి పి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఎక్కడ?
*రోగులకు వైద్యం అందకపోతే బాధ్యత ఎవరిదితక్షణ తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలి* *బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి దారేల్లి రమేష్ డిమాండ్**మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి ఆగస్టు 8*ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో దారేల్లి రమేష్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టి వి విపి )పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే పేద, సామాన్య ప్రజలకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉండటం లేదనే అయన అన్నారు,రోగులు...