టిఫిన్ తయారు చేస్తుండగా చెలరేగిన మంటలు ఉలిక్కిపడ్డ జనం
టిఫిన్ తయారు చేస్తుండగా చెలరేగిన మంటలు.. ఉలిక్కిపడ్డ జనం [video width="848" height="478" mp4="https://prajavaani.net/wp-content/uploads/2026/08/VID-20260820-WA0039.mp4"][/video] [video width="1280" height="720" mp4="https://prajavaani.net/wp-content/uploads/2026/08/VID-20260820-WA0040.mp4"][/video] కీసర: కీసర–ఈసీఐఎల్ ప్రధాన రహదారిపై ఉన్న శరవణ సుప్రభాత్ హోటల్‌లో గురువారం ఉదయం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్‌లో టిఫిన్ తయారు చేస్తున్న సమయంలో సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్‌లోని కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. హోటల్ నుంచి ఒక్కసారిగా...