జేకే ఫెన్నార్ కార్మికులు సీఐటీయూలో చేరిక
•జేకే ఫెన్నార్ కార్మికులు సీఐటీయూలో చేరిక *కార్మికులకు అండగా సీఐటీయూ పటాన్‌చెరు, ఆగస్టు 17 (ప్రజావాణి): జేకే ఫెన్నార్ పరిశ్రమకు చెందిన పలువురు కార్మికులు వివిధ యూనియన్ల నుంచి సీఐటీయూలో చేరారు. శ్రామిక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే. రాజయ్య, పి. పాండురంగారెడ్డి కార్మికులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. సీఐటీయూ ఉన్న చోట కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటాలు నిర్వహిస్తూ అనేక హక్కులు,...