జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా శ్రీమతి పంజా కల్పన నియామకం.

జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా శ్రీమతి పంజా కల్పన నియామకం. తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నివారణకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో తొర్రూరు పట్టణానికి చెందిన శ్రీమతి పంజా కల్పన గారికి సభ్యురాలిగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా పంజా కల్పన గారు హర్షం వ్యక్తం చేశారు. SC/మాల సామాజిక వర్గానికి చెందిన తనకు ఈ కీలకమైన కమిటీలో సభ్యురాలిగా అవకాశం కల్పించిన పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారికి, శ్రీమతి...