జిల్లా ఎస్టీ మోర్చాలో మూడవత్ శివులు నాయక్‌కు కీలక బాధ్యతలు

జిల్లా ఎస్టీ మోర్చాలో మూడవత్ శివులు నాయక్‌కు కీలక బాధ్యతలు పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తా: మూడవత్ శివులు నాయక్ మెదక్: భారతీయ జనతా పార్టీ అనుబంధ ఎస్టీ మోర్చాలో మూడవత్ శివులు నాయక్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ మోర్చా జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎస్టీ మోర్చా ప్రతినిధులు, కార్యకర్తల సమక్షంలో ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. కొత్త బాధ్యతలు చేపట్టిన మూడవత్ శివులు నాయక్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా...