జిల్లాలో బీఈడీ కళాశాల ఏర్పాటు చేయాలి
జిల్లా కేంద్రంలో ఎస్సీ విద్యార్థులకు కళాశాల హాస్టల్ మంజూరు చేయాలిములుగు జిల్లాకు సీఎం రాకను స్వాగతిస్తున్నాం – ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) ములుగు: ములుగు జిల్లాకు ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తున్నామని, జిల్లా పర్యటన సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి కోరారు. ఈ సందర్భంగా టి.ఎల్. రవి మాట్లాడుతూ ములుగు జిల్లాలో విద్యార్థులు అనేక సమస్యలను...