జానపద కళలకు జేజేలు… ఘనంగా ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలు
కృషి కళా సంస్థ ఆధ్వర్యంలో జానపద కళోత్సవాలు 200 మంది కళాకారుల ప్రదర్శనలు, పలువురికి జానపద పురస్కారాలు గోదావరిఖని, ఆగస్టు 23 ప్రజావాణి : ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృషి కల్చరల్ అకాడమీ (కృషి కళా సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలోని ఆర్టీసీ డిపో సమీపంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో జానపద కళోత్సవాలు వైభవంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కోల్ ఇండియా పథకాల విజేత, నటుడు కాసిపాక రాజమౌళి జ్యోతి...