జర్నలిస్టుల ఐక్యత కోసం కళ్యాణిఖని ప్రెస్ క్లబ్ ఏర్పాటు కళ్యాణిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పార్వతీ రాజేష్ కుమార్ నూతన కార్యవర్గం ఎన్నిక

** మన ప్రజావాణి మందమర్రి ఆగస్టు 16  జర్నలిస్టుల ఐక్యత, వృత్తి పరమైన సహకారం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పట్టణంలో నూతనంగా కళ్యాణిఖని ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పార్వతీ రాజేష్ కుమార్ తెలిపారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ నూతన అధ్యక్షుడుగా పార్వతి రాజేష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొమ్ము రాజేష్, ప్రధాన కార్యదర్శిగా రామ్ వేణు, కోశాధికారిగా తెల్ల విజయ్ కుమార్,...